ఉయ్యాలవాడ నారసిం హారెడ్డి విప్లవానికి చెందిన చారిత్రకాంశాలకు ఆధారాలు

by Swarupkrishna Murthy

 

 

1.            Manual of Administration of the Madras Presidency , Vol.II & Vol.III.

2.            కడపలో స్పెషల్ కమీషనర్ గా ఉండిన డబ్లు. ఏ. డి. ఇంగ్లిస్ 1847 జనవరి 19వ తేదీన  మద్రాసులోని సెయింట్ జార్జి కోటలో జ్యుడిసియల్ డిపార్ట్ మెంట్ లో అఫిసియేటింగ్ సెక్రటరి టు గవర్నమెంట్ గా ఉండిన సర్. హెచ్. సి. మాంట్ గోమరి కి వ్రాసిన 12 పుటల లేఖ.   

3.            పులివెందుల లో ఉండిన kadapa district magistrate’s circuit office లో acting magistrate  గా ఉండిన  J.H.Cochrane 1847 ఏప్రిల్ 15 వ తేదీన మద్రాసులో  Judicial department లో Secretary to Government  గా ఉండిన Sir H.C. Mont Gomery  కి వ్రాసిన 14 పుటల లేఖ.  

4.            A  Manual of Kurnool District, Narahari Krishnam Chetty, 1886

5.            Brief history of Madana palli, F.A.Coleridge, Trichinopally, 1911

6.            A selection of papers from the old records of the Kadapa District: official report of a revolt by Palegar Narasimha Reddy in Koilakuntla taluk( which formed part of Kadapa District) in 1846(5 volumes),kadapa, 1914-15-19.

 

7.            రేనాటి వీరుడు(నవల)- కలవటాల జయరామారవు, 1925

8.            Civil distrubances during the British Rule in India ( 1765-1857) S.B.CHAUDHURI, 1955

 

9.            తెలుగు వీరగాధాకవిత్వము( రెండు సంపుటములు)- ఆచార్య తంగిరాల సుబ్బారావు, అముద్రిత సిద్ధాంత వ్యాసము, శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయము, తిరుపతి, 1968

10.          Kurnool District Gazeteer, 1974

 

11.          బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు(కడప జాబుల సంకలనం) బండిగోపాల రెడ్డి(బంగోరె) శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయ ప్రచురణ, తిరుపతి, డెసెంబరు, 1977

12.          ఉయ్యాలవాడ నారసిం హారెడ్డి తిరుగుబాటు, ఎన్.రాఘవేంద్ర, ఎం.ఫిల్. సిద్దాంత వ్యాసము, హైదరాబాదు విశ్వవిద్యాలయము, 1986

(ఆధారగ్రంధం -రేనాటి సూర్య చంద్రులు-డా.తంగిరాల సుబ్బారావు)