ఎడిటింగ్ గురించి-పొద్దు సినిమా వ్యాసం.

by admin@ 24fps

సినిమా అనే ప్రక్రియలో ఎడిటింగ్ కు ఉన్న ప్రత్యేకతను మీకు తెలియచెప్పనవసరం లేదు. ఒక సినిమా మంచి సినిమా గా రూపొందడానికి దోహదపడే ఎన్నో అంశాల్లో ఎడిటింగ్ ఒకటి. ప్రపంచంలో ఎంతో మంది ప్రముఖ్అ ఎడిటర్లు ఎప్పటికప్పుడు ఈ రంగంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే వున్నారు. గతంలో నేను పొద్దులో ప్రచురించిన ఒక వ్యాసంలో ఎడిటింగ్ అనే కళను గురించి కొద్దిపాటి పరిచయం చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఎడిటింగ్ అనే ప్రక్రియ గురించి వివరిస్తూ వ్రాసిన వ్యాసం ఈ నెల పొద్దు సంచికలో ప్రచురించబడింది.

నాలుగు పేజీల వ్యాసంలో ఎడిటింగ్ అనే ప్రక్రియ గురించి పూర్తిగా చెప్పడం సాధ్యం కాదు కానీ, అయినంతలో ఎడిటింగ్ లోని ముఖ్య అంశాలను, వీలయిన చోట్ల ఉదాహరణలతో, ప్రస్తావించడం జరిగింది.

వ్యాసం చదివి మీ అభిప్రాయాలు తెలియచేయగలరు.