ఆజా నచ్చలే కాదు, నచ్చింది.
ఇదంతా Aaja Nachle సినిమా గురించే, కాకపోతే ముందు కొంచెం ఆత్మ విమర్శ.
గతంలో నేను కొన్ని సినిమాల గురించి రాసిన రివ్యూల గురించి వ్యాఖ్యల రూపంలో వచ్చిన స్పందన చూసి అందుకు ప్రతి స్పందనగా ఒక పోస్టు రాయాలని అనుకుంటూ వున్నాను. నేను ఘోరంగా ఎద్దేవా చెస్తూ రాసిన ఓం శాంతి ఓం సినమా చాలా మందికి నాలాగే నచ్చక్పోయినప్పటికీ నేను చెప్పినంత ఘోరంగా ఏమీ లేదని చాలా మంది పేర్కొన్నారు. అయితే నాకంతగా రోత పుట్టించిన [...]