51 వ లండన్ చలన చిత్రోత్సవం

by admin@ 24fps

నిన్నటితో 51 వ లండన్ చలన చిత్రోత్సవం ముగిసింది. పదిహేను రోజులపాటు జరిగిన ఈ చిత్రోత్సవంలో నేను హాజరయిన పదిరోజుల్ల్లో దాదాపు 35 పూర్తి స్థాయి చలన చిత్రాలు, 5 లఘు చిత్రాలు, ముగ్గురు దర్శకులతో ఇంటర్వ్యూలతో పాటు, చాలా మంది సినిమా ప్రేమికులను కలుసుకునే అదృష్టం ఈ చిత్రోత్సవం వల్ల నాకు దక్కింది. నేను ఇక్కడ చూసిన చిత్రాల వివరాలు.

1)Eastern Promises

2)4 Months, 3 weeks and 2 days

3)California Dreaming

4)The Banishment

5)Hounds

6)Ploy

7)Frozen

8)The Last Lear

9)Four Women

10)Savages

11)Water Lillies

12)Voyeurs

13)Far North

14)La Zona

15)Juno

16)Darjeeling Limited

17)Night Train

18)Mister Lonely

19)Import/Export

20)Jelly Fish

21)Band's visit

22)Persepolis

23)The Mourning Forest

24)El Otro

25)Chaos

26)Island of Lost Souls

27)I just didn't do it

28)With your permission

29)Mahek

30)Killer of Sheep

31)El Bano Del Papa

32)Bad Habits

33)Secret Sunshine

34)No mercy for the rude

35)The Diving bell and the Butterfly

ఈ సినిమాలన్నింటిలో నాకు చాలా బాగా నచ్చిన సినిమాలు

1)4 Months, 3 weeks and 2 days

2)California Dreaming

3)The Mourning Forest

4)El Otro

5)Frozen

6)Secret Sunshine

7)Ploy

8)Four Women

9)Persopolis

10)The Dining bell and the butterfly

నచ్చిన సినిమాలు

1)Band's Visit

2)Jelly Fish

3)Mister Lonely

4)El Bano Del Papa

5)Import/Export

ఫర్వాలేదనిపించిన సినిమాలు

1)Eastern Promises

2)The banishment

3)Savages

4)Water Lillies

5)La Zona

6)I just didn't do it

7)With your permission

8)Mahek

9)Bad Habits

10)Last Lear

 

ఇక మిగిలిన సినిమాలు నాకు పెద్దగా నచ్చలేదు.

మరీ Island of Lost Souls, Hounds, Voyeurs, Chaos లాంటి సినిమాలు నా సహనానికి పరీక్ష పెట్టాయి. ఇవి కాకుండా ఛాన్సు దొరికుంటే Lust-Caution, The Flight of the Red Balloon, I am not there, Shotgun Stories, Caramel, Garage, Tuya's marriage, One Hundred nails, cargo 200, City of Men, The Secret of the Grain, Unrelated సినిమాలు కూడా చూసుండే వాడిని. మొత్తానికి నా బ్లాగు పుణ్యామా అని ఒక్క వారం లోపల ప్రపంచం నలుమూలలనుండి వచ్చిన మంచి సినిమాలు చూసే అవకాశం కలగింది.