తమిళం……..

by admin@ 24fps

నువ్వు గొప్పా? నేను గొప్పా?
సమాధానం కష్టమే!

కానీ తెలుగు వాడినయిన నేను చాలా సార్లు తమిళోల్లు మనకంటే గొప్పోల్లని తీర్మానించేసుకున్నాను;మనకంటే వారికి కాస్త కళా పోషణ ఎక్కువని నాకు అభిప్రాయం, అందుకే వారిని మనకంటే గొప్పోళ్ళని అనుకోవడం తప్పేమీ కాదేమో? మరి లైఫంటే కూసింత కళాపోషణ వుండాలిగా మరి.

కర్ణాటక సంగీతం లోని ఎన్నో కృతులు తెలుగులో వున్నప్పటికీ వాటికి సరైన ఆదరణ కలిగించింది మాత్రం తమిళోల్లే కదా!
ఒక్క కర్ణాటక సంగీతమే కాదు, సంగీతంలో కొత్త కొత్త మార్గాలు కూడా మనకంటే వీళ్ళే ఎక్కువ వెతుకుతున్నట్టున్నారు. కావాలంటే ఈ కింది మూడూ వీడీయోలు చూడండి. అప్పటికీ ఒప్పుకోకపోతే …..
జై తెలుగు!

జై జై తెలుగు.

చలనాట బ్లూస్:Composed by Suba Sankaran, this song was commissioned by Harbourfront Centre, Toronto, and supported by the Canada Council


Add to My Profile | More Videos

Yogi-b and Nakshatra featuring Lockup Guna.


సుశీలా రామన్:”Tamil Voodoo” featuring Susheela Raman,Kovai Kamala, sam mills. paul jacob, funky bodhi, thappatam and thudumbu folk drummers of tamil nadu rocking ut the dunes, Pondicherry.