Life – Another update

Youtube, google video ల పుణ్యామా అని పాత మధురాలను మళ్ళీ ఆస్వాదించే అవకాశం కలుగుతోంది. కొన్నాళ్ళుగా పనిలో తల మునకలైపోయిన నాకు పోయిన వారం చూసిన నాలుగు సినిమాలు నా దాహం తీర్చకపోగా మరింత పెంచింది. ఇంట్లో వున్న DVDలన్నీ ఇప్పటికే చూసేసి వుండడంతో మరో సారి అంతర్జాలంపై పడి వేట మొదలెట్టాను.

Google లో వెతుకుతూ అక్కడనుంచి ఎక్కడికో వెళ్ళిపోయి అంతార్జాలంలో రాత్రిపూట మార్జాలంలో వెతుకుతూ పోతే పెద్ద ఖజానానే బయటపడింది. ఇందులో ముఖ్యమైనవి ఇవే!