Cinema…..
by admin@ 24fps
సినిమా అంటే ఏంటి ?
• దాదాపు 500 వందల మంది ఒక చీకటి గదిలో కనే ఒక సామూహిక స్వప్నమా?
• ఒక దర్శకుడు తన జీవితంలోని అనుభవాలను కాచి వడబోసి సృష్టించిన రంగులతో చిత్రించిన ఒక దృశ్యకావ్యమా?
• మనలోని బలహీనతలను సొమ్ముచేసుకోవడానికి కొంతమంది చేసే ప్రయత్నమా?
సినిమాల గురించి, అందులోనూ మంచి సినిమాల గురించి నేను రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.
Comments
for some reason, link is not working. Link should be pointed to http://poddu.net/?cat=5
kotta template adirindi !!:)