MyFI-Top 10
by admin@ 24fps
AFI, BFI వందల సంగతి తెలుసు గానీ ఈ MyFI సంగతి మీకు తెలియదు కదూ!MyFI అంటే My Film Institute అని అర్థం. 24fps ద్వారా మంచి సినిమాల గురించి అందరికీ అందచెయాలన్న ప్రయత్నంలో మూడూ నెలల క్రితం 24fps స్థాపించినప్పుడు ఇంతమంది పాఠకుల(నేటికి 2500 ల పై చిలుకు visitors, 6000 visits, 15000 page views ) ఆదరణ లభిస్తుందని కానీ, నేను 75 రోజుల గడువులో 75 వ్యాసాలు రాస్తానని కానీ నేనూహించలేదు. ఇవాల్టికి 24fpsలో 75 వ్యాసాలు పూర్తయ్యాయి. 75 వ్యాసాలలో అత్యంత ఆదరణ కలిగిన 10 వ్యాసాలు ఇవే!
1)www.24fps.co.in/2007/06/14/sivaji-the-boss/
2)www.24fps.co.in/2007/06/17/banana-peel-soul/
3)www.24fps.co.in/2007/06/18/q-and-a/
4)www.24fps.co.in/2007/04/18/teluguwebsites/
5)www.24fps.co.in/2007/06/02/fuck-life-is-like-that/
6)www.24fps.co.in/2007/06/14/confessions-2/
7)www.24fps.co.in/2007/05/23/joost-the-new-sensation/
8)www.24fps.co.in/2007/06/20/doubts-from-maidanam/
9)www.24fps.co.in/2007/06/11/who-will-bring-the-new-wave/
10)www.24fps.co.in/2007/06/13/we-the-people/
మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు.
venkat
Comments
congratz !!
ఇలాగే .. 24fps మరిన్ని మంచి articles అందిస్తూ మరిన్ని ఎత్తులకు ఎదగాలని కోరుకుంటూ ..
Krishh Raém
http://Sambhavami.blogspot.com
వ్యాసాలదేముందండి, ఎవరైనా వ్రాయగలరు.
మీ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను.