Comments on: We the people

By: రానారె
ఆర్ట్‌ఆఫ్‌లివింగ్ మొదటిపాటకు మీరు గురైన అనుభవానికే మీ టపా చదివినంతసేపూ నేనుకూడా గురయ్యాను. సాముహికంగా ఉన్నపుడు భగవదంశ మాత్రమేనా? పశుత్వం కూడా బయటికొస్తుంది. ఎంతో ఎత్తుకెదిగి చరిత్ర సృష్టించడమేనా? నీచానికి దిగజారి చరిత్రను భ్రష్టుపట్టించగలరు కూడా. ఒకే ఒక చిన్న ఉదాహరణ చెబుతాను – కడపోత్సవాలకు గాయని సునీత వచ్చారోమారు. సామూహికంగా  ఉన్నామనే భావంతోనే జనం చేసిన అల్లరి కూసిన కూతలు – “కడప అంటే ఇలా ఉంటుందన్నమాట. ఇంకోసారి ఛస్తేరాకూడదు” అనిపించాయావిడతో. ఇలాంటి ఉదాహరణలు మీకు ఎన్నో గుర్తుకొచ్చి ఉంటాయీపాటికి.

By: ప్రసాద్
మంచి విశయం చెప్పారు. art of livingకి వెళ్ళినా, ఆలయానికి వెళ్ళినా అక్కడ చెప్పిందంతా వినడం వరకే చేతలకొచ్చేసరికి మళ్ళి మన సాధారణ ప్రవృత్తే జయిస్తుంది.

– ప్రసాద్

http://blog.charasala.com

By: కొత్తపాళీ
This is one of the best posts ever in Telugu blogs!

Thanks.

By: Nagaraja
నాణేనికి రెండు వైపులా చూసే అదృష్టం మీకు, మీ ద్వారా మాకు దక్కింది. బాగుంది.

By: suresh
దాన్నే మరి ఆలయ ఆనందం అంటారు (స్మశాన వైరాగ్యం కి వ్యతిరేకం).. ఆలయం లో ఉన్నంత కాలం, మాంచి దైవ భక్తి, మానవత పొంగుతుంటాయి. వెళ్ళేటప్పుడు తన పాత చెప్పులు విడిచి, ఎవరివో కొత్తవి వేసుకెళ్ళతారు. కొద్దిగా మోటు గా చెప్పాలంటే మురికి గుంట లో కుక్క మనస్తత్వం..

By: satyasai
nice post. it reflected my feelings too.