Comments on: Who will bring the new-wave?

By: శరత్
శ్రీకాంత్,

మీ వ్యాసాలు గత కొద్ది నెలలుగా చదువుతున్నాను. సినిమాల మీద మీరు అందిస్తున్న విశ్లేషణలు, సమాచారం నాకు మంచి సినిమా విజ్ఞానాన్ని అందిస్తున్నాయి.

నాకూ వైవిధ్యమయిన వీడియో చిత్రాలు తీయాలని వుంది. ఈ మధ్య రెండు సార్లు ప్రయత్నించాము కానీ రకరకాల కారణాల వల్ల ఆగిపోయినా దాని వల్ల మంచి అనుభవం వచ్చింది.

తెలుగులో ఇంటర్నెట్ పాఠకుల కోసం పన్నెండు నవలలు,  పుస్తకాలు రాసాను. నేను ప్రింట్ మీడియాకి మొదటిసారి  పంపిన ‘ఎవరు ‘ (మెటా ఫిక్షన్) నవల గత సంవత్సరం చతుర లో వచ్చింది. ఇదివరలొ నా ఆఫ్ బీట్ నవలలని జియో    సిటీస్ వెబ్ సైటులో వుంచేవాడిని కానీ ఆ వెబ్ సైట్ రద్దు అయ్యింది. ఇప్పుడు చిత్రాల మీద దృష్టి  పెడుతుందటంతో నవలల మీద శ్రద్ధ పెట్టడం లేదు (ఆయినా ఈ మధ్య ఎవరూ నవలలు చదవడం మానివేసారనే నేను చిత్ర నిర్మాణం లోకి వస్తున్నాను)

నా ప్రస్తుత లక్ష్యం పెద్ద సినిమాలు తీయదం కాదు.  ఇంటెర్నెట్ లో అప్లోడ్ చేసేందుకు వీలుగా తీయాలనుకుంటున్నాము.  రెండు నెలలలో మ ళ్ళీ మా ప్రొడక్షన్ మొదలవుతుంది. ఒక వెయ్యి డాలర్ల బడ్జెట్ తో  ఒక గంట నిడివి వీడియో చిత్రాన్ని ( మా స్వంత డిజిటల్ కెమరా తో) ఇండియాలో  తీయాలనేది మా టీం ఆలోచన.  ఆ విధంగా ప్రతి నెల ఒక వైవిధ్యమయిన  కథాంశంతో   సినిమాలు తీయాలని మా వుద్దేశ్యం. ఇండియాలొ నాకు రెండు టీములు వున్నాయి.

మా ప్రోగ్రెస్ ఈ వెబ్ సైటుకి క్రమం తప్పకుండా తెలియపరుస్తాము. అందరూ మీ సలహాలు, సూచనలు అందించండి. నా నవలలని మాళ్ళీ వెబ్ సైటులో పెట్టి మీకు తెలియజేస్తాను. ఆ ఆఫ్ బీట్ కథాంశాలని సినిమాలుగా తీస్తే ఎలా వుంటుందో మీ అభిప్రాయాలు, సూచనలు ఇస్తే బావుంటుంది.

నా గురించి కొంత మీరు తెలుసుకొవాలనుకుంటే నా వీడియోలని ఈ క్రింది లింకులో చూడండి. ఈ మధ్య చాలా వీడియోలని తీసిఏసాను. మళ్ళీ కొత్తగా పెడతాను.

http://youtube.com/results?search_query=sarathn&search_type=

శరత్

By: srikanth
and one more thing if want to know everything about movie ther is a simple way to search for it

go to http://www.google.co.in

example:

if u want to know about a movie(if u have only title)

then search like this

movietitle+wiki+film

ex:

One missed Call+wiki+film

and u will be taken to the more trusted soruce on internet(wikipidea)

and at the bottom u will get references also

and also u get related movies and everything

and if u want to know about something

best example

as said above if u want to know about  “Italian neorealism”

just go to google

and search  like this  Italian nerorealism+wiki

and u will be taken to wiki

thank u

srikanth

By: srikanth
hi

thank u for letting me know about the New wave of change

and for rajesh

absolutely ther is no website in telugu which speaks about making of movie

but do there are book which will explain u about the movie making

Please refer to:

http://www.4filmmaking.com

books written by Paruchoori gopalakrishna:

Leventh hour(which describes around 30 super hit movie scenic order)

and Telugu cinema sahityam, vishleshan(this is about the making of telugu movie,writing a script)

and above said wesite is very good…plz refer it

thank u,

srikanth,

By: rajesh
great article.

Please mention some website references on “how-to” make movies (in Telugu industry context) and what is going wrong currently.

By: త్రివిక్రమ్
చక్కగా రాశారు. ఇలాంటి రచనలు సినిమాల పట్ల మోజు/ఆకర్షణ ఉన్న ప్రతి ఒక్కరూ చదవాల్సినవి. మీరు సినిమాలు తీసేటప్పుడు, తీసిన తర్వాత కూడా రాయడం మాత్రం మానొద్దని మనవి.