Joost-The new sensation

పైసా ఖర్చులేకుండా 100 TV ఛానళ్ళు చూడాలనుకుంటున్నారా? ప్రపంచంలోని నలుమూలల నుండి short films, feature films, music videos, documentaries లాంటి ఎన్నో కార్యక్రమాలను మీ కంప్యూటర్లోకి నేరుగా తీసుకొస్తుందీ Joost అనబడే కొత్త Software…