Kirsty McLaren

by admin@ 24fps

మనందరం ఛాయాచిత్రాలు తీస్తూనేవుంటాం. కాని Kirsty McLaren అనే ఆవిడ తను తీసిన ఛాయాచిత్రాలకు విశిష్ట పధ్ధతులనుసరించి రంగులద్ది కొత్త  అందాలను సృష్టించింది. మన తాజ్ మహల్ ను కూడా ఈ విధంగానే తన కెమెరాలో బంధించి తిరిగి రంగులద్ది, వెన్నెలలో వింత కాంతులతో మెరిసిపోయేలా చేసిన ఈమె ప్రతిభ నాకు చాల నచ్చింది. ఆ చిత్రాన్ని మీక్కూడా చూపించాలని ఉన్నా సరైన సమయానికి నా చేతిలో కెమెరా లేకపోవడంతో ఆ అవకాశం లేకుండా పోయింది.

Kirsty McLaren is a photographer working in the filed of advertising, corporate and fine art fields. She applies special techniques to the photographs of people, still life and landscapes to bring out a special art form.