Karen Griffiths

by admin@ 24fps

France నుంచి వచ్చిన Karen Griffith అనే చిత్రకారిణి, తన చిత్రాలన్నింటిలోను చిన్న పిల్లలనే అంశంగా ఆధారంచేసుకుని అద్భుతమైన కళాఖండాలను సృష్టించింది. ఈ చిత్రాలలో ఒక ప్రత్యేకత ఏంటంటే, చిత్రాల్లోని పిల్లలందరూ ఆసియా దేశాలకు చెందినవారే. "ఈ చిత్రాలు గీయడానికి మీకు ప్రేరణ ఎలా కలిగింది?" అన్న నా ప్రశ్నకు "మీ దేశానికి నేను చాలా ప్రయాణం చేశాను. అక్కడ చూసిన దృశ్యాలే నాకు ప్రేరణ." అన్న సమాధానం నాకు సంతోషం కలిగించింది. అంతే కాదు, "ప్రపంచంలోని అత్యంత సౌందర్యమైన ప్రదేశాలు ఆసియాలోనే ఉన్నాయని నా నమ్మకం" అని ఆమె చెప్పిన మరోమాట నాకు మహదానందాన్ని కలిగించింది. Yorkshire born painter and illustrator Karen Griffiths lives in the French Alps, with her studio overlooking the alpine town of Morzine. Since leaving university, Brighton became home for eight years painting in her beachfront studio, until recently moving to France. Travelling since university, most recently Malaysia, New York, Morocco, China and India has proven to be her inspiration. Sketchbooks, photographs, writings and collected ephemera feed the paintings to create the atmosphere of encounters and passing moments in other worlds. Paint delicately layered forms a base for the subject of her paintings. People and places she is drawn to on journeys fascinate, and become the focus, entwined on the canvas ith words to create snapshots of time.