Lin Osborn
ప్రతి రోజు మనం చూసే పక్షులు, ఫలాలు, కూరగాయలు,తలుపులు, కిటికీలు, లాంటి సాధారణ అంశాలను ఛాయాచిత్రాల రూపంలో చిత్రీకరించి ఒక దాని తర్వాత ఒకటిగా అమర్చడం ద్వారా ఒక కొత్త అందాన్ని, అనుభూతిని ప్రేక్షకులకు అందివ్వడంలో నూటికి నూరుపాళ్ళు సఫలం కాగలిగిన Lin Osborn తన కళ గురించి వివరిస్తూ ఇలా అన్నారు. "In the single colour works I combine the mundane and the sublime to [...]