16 Great Films You’ve Never Heard Of

by admin@ 24fps

ఈ రోజు www.MSN.co.uk  లో  16 Great Films You’ve Never Heard Of అని ఒక శీర్షికలో ప్రచిరించిన పదహారు సినిమాలు ఇవే:
1)In the Company of Men
2)Nine Queens
3)Rosemary’s baby
4)Pink Flamingos
5)The straight story
6)Thursday
7)Two-lane Blacktop
8)The Unbearable lightness of being
9)Cube
10)Roger and Me
11)Vanishing Point
12)Eraserhead
13)Drugstore Cowboy
14)Bad Lieutenant
15)The Big Blue
16)Jacob’s ladder

MSN వాళ్ళు మీరెప్పుడూ  కనని, వినని సినిమాలని చెప్తున్నా అందులో 6 సినిమాలు నేను చూశేసానోచ్.

MSN వాళ్ళ సంగతేమో గాని మన తెలుగులో వచ్చిన ‘రాజాధిరాజు ‘ అన్న సినిమా మీరెప్పుడైనా చూశారా? ఏసు ప్రభువు పై మన బాపు గారు తీసిన ఈ బొమ్మ అదరహో! నూతన్ ప్రసాదు నటన అపూర్వం. చూడకపోతే ఇప్పుడే వెళ్ళి CD/DVD కొనుక్కొని తప్పక చూడండి.