24fps.co.in

…………..Cinema is life, and life cinema: around us, beside us, inside us.

He

He eats a rotten apple.
Its reddish colour is tardily vanishing in to a dark brown.
Why the colour does resemble yours so lovingly?
The juices slide inwardly upon the tongue.
The maleficent taste drags on the lips.

Tea and Coffee

Saturday 15:01 Hrs
Can you get some tea from that take-away?
And don’t forget the cookies.

Saturday 16:01 Hrs
Do we have some water to drink?
Never mind! I will bring some from the store.

Malli Mastan Babu

నేను చిన్నప్పుడు స్కూల్లో (సైనిక్ స్కూల్ కోరుకొండ) చదువుకొనే రోజుల్లో మల్లి మస్తాన్ బాబు అని ఒక సీనియర్ ఉండేవాడు. నేను తొమ్మిదో క్లాసులో ఉండగా అతను +2 ముగించి వెల్లిపోయాడు.
మా ఇద్దరిది నెల్లూరు జిల్లానే కావడంతో కాస్త ప్రాంతీయ అభిమానం ఉండేది. నాకాయన త్రికోణమతి(trignometry) సరిగా అర్థం చేపించడానికి చాల కృషిచేశారు.
అదెప్పుడో పదేల్ల నాటి మాట. నిన్న google దేని కోసమో శోధన చేస్తుంటే అనుకోకుండా మస్తాన్ బాబు గురించి తెలిసింది. ప్రపంచం లోని అతి [...]

Aadavaari maatalaku

ఆదివారం, సమయం మధ్యాహ్నం రెండు గంటలు దాటి పది నిమిషాలయింది.జూన్ నెల కావడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. షాపింగ్ చేసేవాళ్ళు, సరదాగా సినిమాకని బయల్దేరిన వాళ్ళు, ఏమీ తోయక బైకు లెక్కి ఊరున పడ్డవాళ్ళతో రోడ్లన్నీ నిండిపోయి ట్రాఫిక్ ఎప్పటిలానే గందరగోళంగా ఉంది.

Saakshi

“రేపు ఆఫీస్ లో కలుస్తా గురూ” వినయ్ కి వీడ్కోలు చెప్పి టైం చూసుకున్నాను.

రాత్రి ఒంటి గంట కావస్తోంది.

అమీర్‌పేట్ సత్యం సినిమా హాలునుంచి సెకండ్ షో సినిమా చూసి ఇంటివైపుకు నడుస్తున్న నాకు ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించి వెనక్కి చూశాను.రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది.అక్కడక్కడా కుక్కలు మొరుగుతున్న శబ్దాలు తప్పితే అంతా నిశ్శబ్దంగా వుంది.దూరంగా వెలుగుతున్న వీధిదీపాల వెలుగులో ఎవరో ఒక వ్యక్తి నిల్చుని దిక్కులు చూస్తున్నాడు.