Twilight plights
by admin@ 24fps
One Evening…
Norma Shearer at Roxie or,
Kanchana Mala at Broadway!
Where to go?
Mulled over, a university student!
At a Hotel –
Sweets of almonds or,
Cakes of Vermicelli!
What to eat?
Chewed over, a government employee!
The same evening…
Thoughts of ravening creditors,
Hungry whimpers of his children!
To hang himself to death or
To jump in to the sea to die –
Contemplated, a suicidal farmer!
translated by venkat siddareddy from the original (see below)
సంధ్యా సమస్యలు
ఆ సాయంత్రం…
రాక్సీలో నార్మా షేరర్,
బ్రాడ్వేలో కాంచనమాల!
ఎటకేగుటో సమస్యతగిలిం
దొక విద్యార్ధికి!
ఉడిపి శ్రీకృష్ణ విలాస్ లో–
అటు చూస్తే బాదం హల్వా,
ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ!
ఎంచుకొనే సమస్య కలిగిం
దొక ఉద్యోగికి!
ఆ సాయంత్రం…
ఇటు చూస్తే అప్పుల వాళ్ళూ,
అటు చూస్తే బిడ్డల ఆకలి!
ఉరి పోసుకు చనిపోవడమో,
సముద్రమున పడిపొవడమో–
సమస్యగా ఘనీభవించిం
దొక సంసారికి!
—————————————sri sri
Comments
My friend,
Please leave SriSri alone.
Thanks.