Alpha Dog
Story:
Johnny Truelove ఒక డ్రగ్ డీలర్ .తన స్నేహితులైన Frankie, Elvis ల తో కలిసి రోజంతా టివి చూస్తూ, గంజాయి లాంటి మత్తు పధార్ధాలు సేవిస్తూ, తోటి వయసు వారికి డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బులతో రాజభోగాలు అనుభవిస్తూంటారు.చాలామంది అమెరికన్ యువకులలాగే Jake Mazursky డ్రగ్స్ కి అలవాటు పడ్ద ఒక సాదాసీదా మధ్యతరగతి యువకుడు. Johnny Truelove తో Jake Mazursky జరిగిన ఒక డ్రగ్స్ డీల్ లో వచ్చిన అంతరాలు తీవ్రస్థాయి కి [...]